Puri jagannath prabhas to team up again

Puri Jagannath, Prabhas to team up Again, Puri Jagannath to Direct Prabhas, Prabhas Puri Jagannath New Film Details, Puri Jagannath next movie, Prabhas Puri Jagannath to team up again, Puri Jagannath next movie with prabhas, prabhas Puri Jagannath new movie details.

Puri Jagannath is in no mode to take a break.He is continously directing films and meanwhile he is directing he is lauching another movie.

Puri Jagannath Prabhas to team up Again.png

Posted: 12/10/2012 06:28 PM IST
Puri jagannath prabhas to team up again

Puri_Prabhas

టాలీవుడ్ ఫాస్టెస్ట్ సినిమా దర్శకుడుగా పేరు సంపాదించిన పూరీ జగన్నాథ్, టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ఓ సినిమాకి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు వీరిద్దరి కలయికలో రెండు సినిమాలు  వచ్చాయి. ఒకటి బుజ్జిగాడు, రెండోది ఏక్ నిరంజన్. ఈ రెండు సినిమాలు యావరేజ్ గానే ఆడాయి. అయితే ఈసారి మాత్రం ప్రభాస్ కి పెద్ద హిట్ ఇచ్చే స్టోరీ రాసుకుంటున్నాడని, ఈ ప్రాజెక్టు రాజమౌళితో ప్రభాస్ చేస్తున్న సినిమా తరువాత ఉంటుందని, దీనికి సబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని సినీ వర్గాల టాక్. ప్రస్తుతం ప్రభాస్ మిర్చి షూటింగులో బిజీగా ఉన్నాడు. పూరీ జగన్నాథ్ అల్లు అర్జున్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. వీటన్నిటి తరువాత ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళుతందని అంటున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ తో పూరీ ముచ్చటగా మూడోసారి చేస్తున్నాడు. అసలే ఈ మధ్య ఫాస్ట్ గా సినిమాలు తీస్తూ, ఫెయిల్యూర్ అవుతున్న పూరీ, ఈ సినిమాను ఎలా తీస్తాడో అని ప్రభాస్ అభిమానులు కొంచెం ఆందోళన చెందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pramisthe sandya ready to expossing
Actress meena as dubbing artist  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles