Hero prabhu son vikram tollywood entry

hero prabhu son vikram, prabhu son vikram tollywood entry, prabhu son vikram entry, sivaji ganeshan grandson vikram, vikram movies, vikram wallpapers, vikram movie kunte, vikram kunte picture, kunte tamil movie kunte wallpapers, kunte movie teaser, prabhu press meet

hero prabhu son vikram tollywood entry

17.gif

Posted: 12/05/2012 04:05 PM IST
Hero prabhu son vikram tollywood entry

prabhu

       శివాజీ గణేషన్‌ వారసుడు ప్రభు తెలుగు తెరకు సుపరిచితుడే. ఇదే కోవలో ప్రభు కొడుకు విక్రమ్‌ కూడా తెలుగు తెరకి పరిచయం కాబోతున్నారు. విక్రమ్ నటించిన 'కుంటె' అనే చిత్రాన్ని తెలుగులో 'గజరాజు'గా అనువదిస్తున్నారు.  దీన్ని లింగుస్వామి నిర్మించారు. ప్రభుసాల్మన్‌ దర్శకత్వం వహించారు. ఏనుగు నేపథ్యంలో ఫుల్‌ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా రూపొందింది.
      తన కొడుకుని తెలుగుప్రేక్షకులకు పరిచయం చేసేపనిలో భాగంగా  హైదరాబాద్ వచ్చిన ప్రభు మీడియాతో ముచ్చటించారు. ‘మా అబ్బాయి పేరు విక్రమ్‌. ఇక నుంచి విక్రమ్‌ప్రభుగా తెలుగులో వస్తున్నాడు. మా నాన్న, నాకు ఆశీస్సులు ఇచ్చినట్లే మా వాడిని కూడా ఆశీస్సులుయిస్తారని కోరుకుంటున్నాను. ఇందులో హీరోయిన్‌గా 10వ తరగతి పూర్తిచేసిన లక్ష్మీమీనన్‌ నటించింది, ఆమె పెర్‌ఫార్మెన్స్‌ అద్భుతం’ అని ప్రభు చెప్పాడు. శివాజీ వారసుడిగా విక్రమ్‌ పేరు నిలబెడతాడతని తెలుగులో సినిమాను అందిస్తున్న బెల్లంకొండ సురేష్ చెప్పారు.
       ఈనెల 14న తెలుగు,తమిళ భాషల్లో చిత్రం విడుదలకానుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi surprising visit
Rana sister marriage party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles