Actress swetha menon statement

actress swetha menon, heroine swetha menon, swetha menon family, swtha menon movies, swetha menon hotpics, swetha monon wallpapers, swetha menon statement

actress swetha menon statement

33.gif

Posted: 12/02/2012 05:42 PM IST
Actress swetha menon statement

         swetha-menon_inn

       మావాళ్ల అనుమతితోనే సరే అన్నా అంటోంది నటి శ్వేతామీనన్‌. నటనాపరంగా సినీ పండితులతోనూ ప్రశంసలు అందుకున్న ఈమె, తానేమీ మాత్రుత్వానికి కళంకం తేలేదే అని క్వచన్ చేస్తుంది. ఏమైనా నటి శ్వేతామీన్‌కు ఉన్న ధైర్యం ఏ నటికీ ఉండదని చెప్పవచ్చు. నిండు గర్భిణి అయిన శ్వేతామీనన్‌ మలయాళ చిత్రం కోసం తన నిజ ప్రసవ దృశ్యాలను చిత్రీకరించడానికి అనుమతించి సంచలనం రేకెత్తించింది. అదే సమయంలో పలు మిమర్మనాస్త్రాలను ఎదుర్కొన్నారు.

       మాతృత్వం అనేది పవిత్రమైందని, దీన్ని వ్యాపారం చేయడం ఖండించతగ్గ విషయమని పలువురు విమర్శించారు. వీటినన్నింటిని ఎదుర్కొని రెండు నెలల బిడ్డతో ఇప్పుడు మురిపాలాడుతోంది శ్వేతామీనన్‌. చాలా గొప్ప విషయమే కదూ...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamil eega contests in chennai film festival
Krishna vamsi nani movie in dubai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles