Krishnam vande jagadgurum movie dialogue and item song

krishnam vande jagadgurum movie, kvj dialogue and item song, sameera reddy item song, venkatesh in krishnam vende jagadgurum, rana daggubati, sameera reddy hot songs, krishnam vande jagadgurum teaser,

krishnam vande jagadgurum movie dialogue and item song

17.gif

Posted: 11/30/2012 05:34 PM IST
Krishnam vande jagadgurum movie dialogue and item song

       Venkatesh-Sameera-Reddy

       నటి సమీరారెడ్డి చాలాకాలం తర్వాత మళ్ళీ తెలుగు తెరమీద సందడి చేసింది. క్రుష్ణం వందే జగద్గురుమ్ మూవీలో రానా, వెంకటేష్‌ తో కలిసి చిందులేసి సందడిచేసింది. ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమూవీలో ఈ ఐటెం సాంగ్ మీద పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. వెంకీ గెస్ట్ రోల్ చేసిన ఈ పాటలో సమీరా తో డ్యాన్స్ కట్టాడు. ఈ సాంగ్‌ కోసం చాలా మంది హీరోయిన్లను ప్రయత్నించినా వెంకటేష్‌తో కలిసి నటించిన నటీమణులెవరు కూడా ముందుకు కాకపోవడంతో సమీరారెడ్డిని ఈ అవకాశం వరించింది. అనుకున్నట్టుగానే ఈ పాట చిత్రానికి హైలైట్‌గా నిలిచింది, ఇందులో ఓచోట వెంకీలా, రానా అనుకరించడం అభిమానులను అలరించింది..
       ఇక క్రుష్ణం వందే జగద్గురుమ్ మూవీలో ఆలోచింప చేస్తోన్న డైలాగ్స్ మీకోసం... ఈ డైలాగ్స్ కు థియేటర్లలో మంచి స్పందన లభిస్తోంది...
‘బతుకు కోడి గుడ్డు లాంటిది భయ్యా.. ఏది పెట్ట అవుద్దో.. ఏది ఆమ్లెట్ అవుద్దో తెలీదు భయ్యా...
‘తిండికి లేకపోయినా ఫర్లేదు. మట్టిని అడిగితే పెట్టుద్ది. మట్టే లేకపోతే....
‘చచ్చాక ఏడ్చేవాళ్లు ఉంటే చచ్చినా బతికినట్టే, అదే చావుకోసం వేచి చూసే వాళ్లు ఉంటే బతికినా చచ్చినట్టే..’
ఎలా ఉన్నాయ్ ఈ డైలాగ్స్ చెప్పండి బాస్...మీ అభిప్రాయం..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jab tak hai jaan son of sardar collections
Mega brother nagababu son onscreen entry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles