Making of aamir khan talaash video

aamir khan, talaash movie, aamirkhan, making of talaash, making of talaashvideo, talaash, bollywood movie news, aamir khan updates, aamir khan movies, aamir khan publicity, aamir khan talaash, talaash advance booking

making of aamir khan talaash video

23.gif

Posted: 11/29/2012 02:37 PM IST
Making of aamir khan talaash video

       బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ ఆలోచనలో సృజనాత్మకత అతని సినిమా పబ్లిసిటీని ఎక్కడికో తీసుకుపోయి సినిమాపై మంచి హైప్‌ క్రియేట్ చేస్తుంది. గతంలో విడుదలైన ఆమీర్ సినిమాల విషయంలో అది స్పష్టంగా ప్రూవ్ అయ్యింది. అందరికంటే భిన్నంగా పబ్లిసిటీని క్రియేట్ చేసి అభిమానులను, ప్రేక్షకులను ఆమిర్ ఆకర్షించే పద్దతులు చాలా కొత్తగా ఉంటాయి.

Talaash_inn
       ఇదేకోవలో ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతున్న ‘తలాష్’ చిత్రం పబ్లిసిటీ విషయంలో ఆమీర్ కొత్త పద్దతికి తెర లేపారు. ఇప్పటికే తలాష్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నట్టు వార్తలు అందుతున్నాయి. దీంతో ఆమీర్ వ్యూహం ఫలించినట్టే కనిపిస్తోంది. అంతేకాకుండా చిత్రపరిశ్రమలో వ్యాపార వర్గాలు ఆమీర్ అడ్వాన్స్ వ్యూహం ఎలా వర్కవుట్ అవుతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  
ప్రీ బుకింగ్ స్ట్రాటెజి వల్ల ప్రేక్షకుల నాడిని పట్టుకోవడానికి అవకాశం కలుగుతుందని సినీ విమర్శకులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలందరూ పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు పెట్టి హంగామా చేస్తుంటే.. ఆమీర్ మాత్రం వారం, పది రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్‌ని ఆరంభించి, వర్కవుట్ చేసుకుంటున్నారు. సో.. వ్యూహాలను రచించడంలో ఆమీర్‌ది ఓ డిఫరెంట్ స్టైల్. ఇక ఈ మవీ తెరకెక్కించే పనిలో ఎదుర్కొన్న వింతలు విడ్డూరాలతో రషస్ విడుదలయ్యాయి. ఇవి చూస బాలీవుడ్ జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తోన్న వీడియో అదే..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nayak movie first look release
Ramgopal varma movie the attacks of 2611  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles