Mohan babu made a big mistake in his life

mohan babu, hero mohan babu, mohan babu filmy life, mohan babu cine life, mohan babu ntr, ntr, ntr politics, former cm ntr, made a big mistake in his life

mohan babu made a big mistake in his life

5.gif

Posted: 11/22/2012 01:16 PM IST
Mohan babu made a big mistake in his life

mohan-babu_inner

చిత్ర పరిశ్రమలోకి విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రవేశించి ఈ రోజుతో 37 వసంతాలు పూర్తి అయ్యాయి.1975 నవంబర్ 22 న 'స్వర్గం నరకం'  చిత్రం ద్వారా ఆయన ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మదిలో తొలుస్తోన్న గత స్మ్రుతులను సమ్మరించుకున్నారు. ‘నటుడిగా తాను ఎన్నో ఎత్తుపల్లాలను చూసినప్పటికీ, ఆ విషయాలను గుర్తు చేసుకుంటూ బాధపడనని,. కానీ వ్యక్తిగత జీవితంలో తాను చేసిన ఒక తప్పు తనని ఇప్పటికీ బాదిస్తునే వుందని చెప్పారు. తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను బట్టి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటానన్నారు. తనకి ఎంతో ఆత్మీయుడు ... తనపై నమ్మకముంచిన దివంగత ఎన్టీఆర్, సమస్యలతో సతమతమైపోతోన్న రోజుల్లో తాను ఆయనని విడిచిరావడం తాను చేసిన తప్పు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదో రకంగా వెన్నుపోటే అన్నారు.  తాను చేసిన తప్పును సరిదిద్దుకుందామని అనుకునేలోగా ఎన్టీఆర్ స్వర్గస్తులయ్యారని చెప్పారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Producer am ratnam son marriage
Maniratnam kadal movie first look  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles