Kamal hassan viswaroopam 3d trailer

kamal hassan, viswaroopam, viswaroopam 3d trailer, kamal viswaroopam movie update, viswaroopam news, kamal latest movie, viswaroopam wallpapers, viswaroopam teasers,

kamal hassan viswaroopam 3d trailer

7.gif

Posted: 11/08/2012 03:43 PM IST
Kamal hassan viswaroopam 3d trailer


నటవిశ్వరూపం కమల్ హాసన్ ‘విశ్వరూపం’ సినిమా 3డి వెర్షన్ ట్రైలర్ లాంచ్ అయింది. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి భారీగా నిర్మించిన ఈ మూవీ గురించి కమల్ ఈ రకంగా వ్యాఖ్యానించారు. ‘ముఖ్యంగా ఈ సినిమా చిన్న పిల్లలు చూడదగ్గ చిత్రం కాదు. కొంచెం మేధస్సు ఉన్న ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమాలో నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ ని అర్థం చేసుకోగలరు. టెర్రరిజంలోని ఒక కోణాన్ని తీసుకొని ఈ సినిమాని నిర్మించాము, అంతే కానీ ఈ సినిమాలో టెర్రరిజంకి మేము పరిష్కారం చెప్పడం లేదు. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకి యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అని అప్ డేట్ ఇచ్చారు..
        శేఖర్ కపూర్, రాహుల్ బోస్, పూజా కుమార్, ఆండ్రియా జెరేమియా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందించారు. వాల్డ్ వైడ్ గా భారీఎత్తున ఈ మూవీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Charmi latest movie update
Nagarjuna liplock with anushka in damarukam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles