Allu arjun tapsi amalapaul movie update

allu arjun, tapsi, amalapaul, allu arjun puri jagannadh movie update, iddarammayilato movie, tapsi amalapaul movie, allu arjun forthcoming movie, iddarammayilato movie news, tapsi hot, amalapaul hot,

allu arjun tapsi amalapaul movie update

23.gif

Posted: 11/07/2012 04:38 PM IST
Allu arjun tapsi amalapaul movie update

a

కొంతకాలంగా అందరినోటా వినిసిస్తోన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిల మనసుదోచుకునే మూవీ షురూ కానుంది. అందాలభామలు తాప్సీ, అమలా పాల్ బన్నీతో రొమాన్స్ చేసేందుకు రెడీ అయిపోయారు.  ఈ ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా తెరకెక్కనున్న ‘ఇద్దరమ్మాయిలతో’ మూవీ షూటింగ్ కోసం బన్నీ తాప్సీ, అమలపాల్ న్యూజీలాండ్ పయనమవనున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 1 నుంచి న్యూజిలాండ్లో ప్రారంభం కానుంది.aa
       డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ లవ్ స్టొరీ ఎక్కువ భాగం న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్ర టీం ఈ రెండు దేశాల్లో షెడ్యూల్స్ జరపడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూరి ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్ పనులు మొత్తం పూర్తి చేసారు బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని స్పెయిన్ లో షూట్ చేయ్యాలనుకున్నారు కానీ ఆ తర్వాత న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియాలో చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సంవత్సరం ‘జులాయి’ తో హిట్ కొట్టిన అల్లు అర్జున్ అదే విజయపరంపరని ఈ సినిమాతో కూడా కొనసాగించాలని ఆశపడుతున్నాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero ajit accident in shooting
Krishanm vande jagadgurum movie release date  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles