Prabhas mirchi release dec 21

mirchi movie release, mirchi movie release dec 21,mirchi movie release date, prabhas mirchi audio release date, mirchi movie audio release date, prabhas mirchi updates, prabhas mirchi movie story, mirchi movie director koratala siva, prabhas anushka mirchi photos

Young Rebel Star Prabhas's upcoming movie 'Mirchi' is likely to hit the theaters on December 21, 2012. Earlier, the release date has been announced as January 11, 2013, but sources close to the 'Mirchi' team say that the movie might be released in the month of December.

prabhas mirchi release Dec 21.png

Posted: 11/03/2012 05:04 PM IST
Prabhas mirchi release dec 21

prabhas_mirchi_movie

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మిర్చి ’. ఈ చిత్రంలో అనుష్క, రీచా గంగోపాద్యాలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగు చివరి ధశకు చేరుకున్న ఈ చిత్రాన్ని వి. వంశీక్రిష్ణ, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2013 జనవరి రెండో వారంలో విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ అప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో  ఎవరి సినిమాలు లేని సమయంలో విడుదల చేస్తే సినిమా బాగా ఆడుతుందని భావించిన సదరు నిర్మాతలు డిసెంబర్ 21 తేదీన విడుదల చేస్తే... క్రిస్ మస్, న్యూ ఇయర్, సంక్రాంతి హాలిడేస్ కలిసొచ్చి సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్నారట నిర్మాతలు. నవంబర్ చివరి వారంలో ఆడియో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ చిత్రంలో మాస్, క్లాస్ ప్రేక్షకుల సరిపోయే అన్ని అంశాలు ఉన్నాయని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna boyapati new film ruler
Poonam pande movie nude titles  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles