Subha phutela passedaway

subha puthela, kannada actress subha puthela, ongole gitta heroine subha, 2012 mis south india subha puthela, subha puthela dead, subha sick in guntur, subha ongole gitta movie shooting

kannada actress and model subha phutela passed away

1.png

Posted: 10/23/2012 11:11 AM IST
Subha phutela passedaway

subha_fnt

       నవయవ్వన అందం.. ముగ్దమనోహరి.. వర్ధమాన కన్నడ నటి, మోడల్ శుభ పుత్యేలకి చిన్న వయసులోనే నిండు నూరేళ్ళు నిండిపోయాయి. 21 సంవత్సరాల శుభ నిన్న రాత్రి బెంగళూరులో కన్నుమూసింది. గత కొన్ని రోజులుగా కామెర్ల వ్యాధితో ఆమె బాధపడినట్టు చెబుతున్నారు. 2010 లో మిస్ సౌత్ ఇండియా టైటిల్ని గెలుచుకుని, ఒక్కసారిగా ఆమె వెలుగులోకి వచ్చింది.
        రామ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ రూపొందిస్తున్న 'ఒంగోలు గిత్త' చిత్రం కోసం ఆమెను తొలుత కథానాయికగా తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే, గుంటూరులో కొన్ని రోజుల షూటింగు అనంతరం ఆరోగ్య సమస్యలతో ఆమె ఆ ప్రాజక్టు నుంచి తప్పుకుంది. సినీ రంగంలో ఎంతో భవిష్యత్తు వున్న శుభ, ఇలా అకాల మరణం పొందడంతో కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగుచిత్ర సీమా దిగ్భాంతికి లోనయ్యింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amala paul
Hero sunil car catch police  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles