Brahmanandam son gowtham movie

brahmanandam son gowtham movie , director chaitanya dantuloori

brahmanandam son gowtham movie

19.png

Posted: 10/22/2012 04:55 PM IST
Brahmanandam son gowtham movie

Goutham__Movie_First_Look_Posee

పుత్రుడు గౌతంకు ఎలాగైనా తెలుగు తెరమీద మంచి గుర్తింపు లభించేలా చేయాలన్న తలంపుతో సతమతమౌతున్నారు హాస్యనటుడు బ్రహ్మానందం. ఇందులో భాగంగా  గతంలో నారా రోహిత్ హీరోగా 'బాణం' చిత్రాన్ని నిర్మించిన చైతన్య దంతులూరి తో తదుపరి చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడు. గౌతమ్ కథానాయకుడుగా రూపొందే చిత్రానికి చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు మీడియాకు విడుదల చేశారు. 'ఏ లవ్ స్టోరీ బిట్వీన్ ఏ కైట్ అండ్ ఏ ఫ్లైట్' అనే క్యాప్షన్ తో ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలా వుంది. ఈ సినిమా టైటిల్ కూడా ఖరారైందనీ, గౌతమ్ పెళ్లి రోజైన విజయదశమి రోజున దానిని ప్రకటిస్తారనీ చిత్రం యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అదిగో పైన అగుపిస్తున్నదే ఆమూవీ ఫస్ట్ లుక్...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raviteja nara rohit guest roles
Nara rohit okkadine audio launch  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles