Srikanth sing a song for his forthcoming movie

srikanth sing a song for his forthcoming movie

srikanth sing a song for his forthcoming movie

7.png

Posted: 10/18/2012 04:09 PM IST
Srikanth sing a song for his forthcoming movie

sri_inner

ఇటీవల కాలంలో వస్తున్న సినిమాల్లో కొత్త పంథా చోటుచేసుకుంటుంది. ఇంతకు ముందు అడపాతడపా కనబడే ఈ పద్ధతి ఇప్పుడు జోరందుకుంది. గతంలో చిరంజీవి, నాగార్జున‌ వంటి హీరోలు  తమ సినిమాల్లో ప్రత్యేకమైన పాటలు పాడారు. కేవ‌లం గాయ‌కులే ప్రధానంగా ఆలపించే పాటలు ఇప్పుడు ఎంతోమంది క‌థానాయ‌కులు, క‌థానాయిక‌లు ఆఖ‌రికి క‌మెడియ‌న్లు కూడా త‌మ గొంతుతో ఓ పాటేసుకున్న సంద‌ర్భాలు బోలెడు క‌నిపిస్తున్నాయి. బ్రహ్మానందం, సిద్ధార్థ్‌.. ఇలా ఈ జాబితా పెద్దదే. ఇప్పుడు ఈ జాబితాలో మ‌రో హీరో పేరు కూడా చేర్చుకోండి. అది మ‌రెవ‌రో కాదు... శ్రీ‌కాంత్‌..... . ల‌క్కీ సినిమాకోసం శ్రీ‌కాంత్ ఓ పాట‌పాడారు. న‌టించ‌డం కంటే పాట పాడ‌టం చాలా కష్టమని కూడా ఇప్పుడు శ్రీకాంత్ కు  తెలిసొచ్చిందట

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cameramn gangato rambabu movie screening troubles
Manchu majoj new movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles