Cameramen gangato rambabu dailogues

cameramen gangato rambabu dailogues, and item song prakash raj

cameramen gangato rambabu dailogues

1.png

Posted: 10/13/2012 12:33 PM IST
Cameramen gangato rambabu dailogues

pawan_intro_inn

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోర్త్ కమింగ్ మూవీ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’. ఈ సినిమాకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. డాషింగ్ మరియు పంచ్ డైలాగ్స్ రాయడంలో పూరికి మంచి పేరుంది ఆ డైలాగ్స్ కి పవర్ స్టార్ తోడైతే ఎలా ఉంటాయో అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ట్రైలర్ లో విడుదల చేసిన డైలాగ్స్ దుమారం రేపుతుంటే ఇప్పుడే పూరి జగన్నాథ్ కొత్త డైలాగ్ ఒకటి కలిపి కేవలం డైలాగ్స్ తో కూడిన ఒక ప్రోమోని విడుదల చేసారు. అంతేకాదు, ఈ చిత్రంలో ఐటెం సాంగ్ టీజర్ కూడా కేక పుట్టిస్తోంది. పవన్ చెప్పిన ఈ డైలాగ్స్ కి అభిమానుల నుండి,  సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సెన్సార్ కూడా పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికేట్ అందుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. మిల్క్ బ్యూటీ తమనా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఈ స్పెషల్ టీజర్స్, అండ్ డైలాగ్స్ మీకోసం..

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nandi awards2011 best actor mahesh babu
Damarukam full songs nagarjuna  
Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles