Puri jagannath gifts iphone to item girl

Puri Jagannath's gift to Item Girl, Gossips, Entertainment News, TOLLYWOOD NEWS, Telugu Movie

Now the latest news is that the director Puri Jagannadh was very pleased with Scarlett Wilson dancing in the item number for the film

Puri Jagannath.png

Posted: 10/03/2012 07:03 PM IST
Puri jagannath gifts iphone to item girl

Scarlett-Mellish

పూరీ జగన్నాథ్ ఫాస్ట్ ఫాస్ట్ గా సినిమాలు తీయడమే కాకుండా కొత్త కొత్త ఐటెం పాపలను ఇండస్ట్రీకి పరిచం చేస్తుంటాడు. గతంలో ముమైత్ ఖాన్ ని  తెరపైకి తెచ్చి, రెండు మూడు సార్లు వాడుకొని ఇప్పుడు ప్రక్కన పెట్టేశాడు. ఇక ఆమె తరువాత మరో కొత్త పాపను ఐటెం గర్ల్ గా  వాడుకుంటున్నాడు. ప్రస్తుతం తాను పవన్ కళ్యాణ్ తో చేస్తున్న చిత్రంలో బ్రిటీష్ మోడల్ తో ఓ మాంటి మసాలా ఐటెం సాంగ్ చేయించాడు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు మార్కెట్లో ఇప్పటికే ఓ క్రేజ్ వచ్చింది. ఈ సినిమా ఐటెం సాంగ్ చేసిన ‘స్కార్లెట్ విల్సన్ ’ కి ఆకర్షితుడైన పూరీ లేటెస్ట్ వర్షన్ ‘ఐఫోన్’ను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు సమాచారం. గతంలో కూడా ఎంతో మంది కళాకారులకు గిప్టులు ఇచ్చి సర్‌ప్రైజ్ కలిగించాడు పూరీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bunny house party fail
Barfi box office collection touches 100 crore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles