Varma controversial comments on gandhi

comments on gandhi, controversial comments on, rgv controversial comments, gandhi , on gandhi, comments on, controversial comments, rgv controversial, , gandhi, comments, controversial, rgv

Varma Controversial Comments on gandhi

RGV Controversial Comments.png

Posted: 10/03/2012 06:56 PM IST
Varma controversial comments on gandhi

Ramgopal-Varma

ప్రముఖ వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ మరోసారి తన నోటికి పని చెప్పాడు. చాలా రోజుల నుండి వార్తల్లో రావడం లేదనుకుంటున్న సమయంలోనే తన నోటి దులానందానికి మరోసారి పనిచెప్పాడు. ఎవరి మీదనైనా నిర్మోహమాటంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రామ్ గోపాల్ వర్మ ఈ సారి జాతిపిత మహాత్మ గాంధీ పై చేశాడు. నిన్న గాంధీ జయంతి సందర్బంగా యావత్ దేశమే కాకుండా, ప్రపంచ దేశాల వాళ్ళు కూడా గాంధీజీని మహాత్ముడిగా భావించి, ఆయన్ని స్మరించుకున్నారు. కానీ సదరు భారతీయుడిగా పుట్టిన రామ్ గోపాల్ వర్మ గాంధీజీ పై నీచమైన వ్యాఖ్యలు చేశాడు.

గాంధీజీ తండ్రి దండ్రులు సె.... చేసుకోవడం ద్వారా మనకు గాంధీజీ లభించినందుకు సంతోషిస్తున్నాను. వాళ్లు సె.... చేసుకోకపోతే మన పూర్ ఇండియన్స్ ఇంకా బ్రిటిష్ వారి పాలనలోనే ఉండే వాళ్లం.

గ్రాండ్ మదర్ ఆఫ్ నేషన్ పేరు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి.

మదర్ ఆఫ్ నేషన్ ఎవరు?

గాంధీజీ ఫాదర్ ఆఫ్ నేషన్ అయితే..... ఆయన తండ్రి గ్రాండ్ ఫాదర్ ఆఫ్ నేషనా?ఇలాంటి నీచమైనా కామెంట్స్ గాంధీ పై చాలానే చేశాడు వర్మ.

గతంలో ఈయన ఎందరో ప్రముఖుల పై, సినిమా వాళ్ళ పై, ఆడవాళ్ళ పై ఎన్నో కామెంట్లు చేశాడు. అప్పుడు ఆయన్ను ఎవరు ఏమి చేయలేక పోయారు. అదే అలుసుగా తీసుకొని ఇప్పుడు గాంధీ పై ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. వర్మ వ్యాఖ్యల పై కఠిన చర్యలు తీసుకుంటేనే వీటికి అట్టుకట్ట పడుతుందని పలువురు అంటున్నారు. ఒక వేళ కఠిన శిక్ష వేస్తే రామ్ గోపాల్ వర్మ నోటి దుల పోతుందంటారా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Barfi box office collection touches 100 crore
Jrntr baadshah release postponed to summer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles