Manmadha vinayakudu sonia

manmadha,vinayakudu,sonia, combination repete

manmadha-vinayakudu-sonia

8.png

Posted: 09/27/2012 03:10 PM IST
Manmadha vinayakudu sonia

manmada_inneree

కృష్ణుడు, సోనియా ‘వినాయకుడు’ కాంబినేషన్ మళ్ళీ మిస్టర్ మన్మధ సినిమాతో రిపీట్ కానుంది. బెల్లం కొండ సత్యం దర్శకత్వంలో ఎం. సీతారామ రాజు మరియు జి. శ్రీ రాములు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పోకూరి సుబ్బారావు మరియు ఎం.ఎల్ కుమార్ చౌదరి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ముహూర్తపు సన్నివేశానికి స్రవంతి రవి కిషోర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ఇందులో హీరో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు విలువ నిచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. అలాగే హీరోయిన్ అబ్బాయికి సిక్స్ పాక్ లేకపోయినా పరవాలేదు ఉండటానికి ఇల్లు, కారు, మంచి ఉద్యోగం మరియు బ్యాంకు బాలన్సు ఉంటే చాలు అనుకునే అమ్మాయి. ఈ ఇద్దరూ ఎలా కలిసారు అనేదే ఈ చిత్ర కథాంశమని’ కృష్ణుడు అన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr harish shankar dilraju movie
Sridevi madhuri deekshit tv  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles