Ms narayana as gadafi role

ms narayana as gadafi role . roteen love story movie

ms narayana as gadafi role

6.gif

Posted: 09/14/2012 04:45 PM IST
Ms narayana as gadafi role

     gadafi_innereeఆఫ్రికన్ యూనియన్లో చెప్పిందే శాసనంగా,  లిబియా ను నియంతలా గడగడలాడించిన డిక్టేటర్ కల్నల్‌ గడాఫీ. అచ్చం ఆయన లాగే కనిపిస్తుంది కదూ పై చిత్రం. గడాఫీ 2011 లోనే చనిపోయాడుకదా, ఇదేంటి మళ్లీ అని ఆలోచిస్తున్నారా..
     పైన అరివీరభయంకరుడిలా, ఛండ శాసనుడిలా, కనిపిస్తోన్న ఆవ్యక్తి మరెవరోకాదు.. తదేకంగా జాగ్రత్తగా చూడండి..మనకో కమెడియన్‌ కనబడతాడు. పట్టుకున్నారా ! అతనే.. ఆంధ్ర గడాఫీ ఎంఎస్ నారాయణ.  'రొటీన్‌ లవ్‌స్టోరీ' సినిమా కోసం ఆయన ఈ వేషం కట్టారు. ఇదే తరహాలో ఇంతకు ముందు ఎన్నో చిత్రాతి చిత్ర వేషాలు ఆయన సొంతం. సూపర్ స్టార్ హీరో సల్మాన్ రాజ్ వేషం మీరు మర్చిపోగలరా.. ఇదీ అంతే.. మెప్పిస్తుందంటున్నాడు ఆచిత్ర దర్శకుడు ప్రవీణ్‌.. చూడాలి మన గడాఫీ ఏ హడావిడి చేస్తాడో...

 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Eerojullo movie 175days
Jrtrisha hot photo shoot  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles