Nikita is ongole gitta movie heroine

nikita is ongole gitta movie heroine , ram hero bommarillu bhaskar is the director of this movie

nikita is ongole gitta movie heroine

7.gif

Posted: 09/07/2012 04:08 PM IST
Nikita is ongole gitta movie heroine

      ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న 'ఒంగోలు గిత్త' కథానాయిక మారిపోయింది. రామ్ హీరోగా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ongole_oldరూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయికగా మొదట్లో శుభ ఫుతేలా ఎంపికైంది. మొదటి షెడ్యూలులో ఆమె కొన్నాళ్లు షూటింగు కూడా చేసింది. గుంటూరు మిర్చి యార్డులో షూటింగు చేసినప్పుడు ఆమెకు స్కిన్ ఎలర్జీ వచ్చిందనీ, డాక్టర్లు కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోమన్నారనీ చిత్ర నిర్మాత వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చకే దర్శకుడు ఆమెను తొలగించాడని మరో కథనం వినిపిస్తోంది. ఇప్పుడు హీరోయిన్ గా కొత్త కథానాయకి నికిత అనే అందాల భామను తీసుకున్నారు. కొంతకాలంగా నత్తనడకన సాగుతోన్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుందని చిత్ర వర్గాలంటున్నాయి. ఈ చిత్రం మీద యువ హీరో రామ్ చాలా హోప్స్ పెట్టుకున్నారని తెలుస్తోంది. కారణం.. చిత్ర కథ చాలా డిఫెరెంట్ గా ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో పెద్దగా విజయాలు చవిచూడని రామ్ కు ఈ సినిమా ఎంతవరకూ లాభిస్తుందో చూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Madhura sridhan 123 movie
Balakrishna nagarjuna movies fight  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles