Venkatesh nagarjuna multi starer movie

venkatesh nagarjuna multi starer movie

venkatesh nagarjuna multi starer movie

5.gif

Posted: 09/03/2012 01:29 PM IST
Venkatesh nagarjuna multi starer movie

 venki_nag_eeee     విక్టరీ వెంకటేష్‌, ప్రిన్స్ మహేష్‌ బాబు కలిసి ఓ చిత్రంలో నటి స్తున్న నేపథ్యంలో తెలుగులో మల్టీ స్టారర్‌ చిత్రాలు ఊపందుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరోలు,, కింగ్ నాగార్జున, వెంకటేష్‌ కలిసి ఓ భారీ మల్టీస్టారర్‌  చిత్రంలో నటించనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఓ యువ దర్శకుడు రూపొందించిన కథ వీరిద్దరికీ బాగా నచ్చడంతో వీరు అందులో నటించడానికి ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. ఇందులో వీరిద్దరూ అన్నదమ్ములుగా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ కాంబినేషన్లో ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేబట్టడానికి వైజంతీ మూవీస్‌ అధినేత అశ్వనీదత్‌ ముందుకి వచ్చారట. ప్రస్తుతం స్క్రిప్టుకి తుది మెరుగులు దిద్దుతున్నట్టు చెబుతున్నారు. ఒక వేళ అన్నీ అనుకూలిస్తే ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌కి వెళ్లే అవకాశం వుంది. ప్రస్తుతం చర్చల దశలో వున్న ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే... ఇక నాగ్‌, వెంకీ అభిమానులకేకాదు, తెలుగు చిత్ర సీమకు కూడా పండుగే కదా..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nayak movie ram charan kajal new look
Siridi sai theaters list  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles