Amir khan greatness

amir khan on time magazine cover,amir khan greatness, satyameva jayate tv programme

amir khan greatness

7.gif

Posted: 09/01/2012 01:53 PM IST
Amir khan greatness

     amir_f  బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఎంచుకున్న సినిమా కానీ, చేసే పనేదైనా కానీ సందేశాత్మకమే. అందుకే ఆయనకు తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక టైమ్ మేగజీన్ కవర్ పేజీపై అమీర్ కు స్థానమిచ్చి గౌరవించింది. వచ్చే వారం ఈ సంచిక మార్కెట్ లోకి రానుంది. అమీర్ తో పాటు ఖాన్స్ క్వెస్ట్ అనే శీర్షికతో ముఖచిత్ర పేజీ రూపుదిద్దుకుంది. అమీర్ చేపట్టిన సత్యమేవ జయతే బుల్లి తెర కార్యక్రమానికి ఈ అరుదైన గౌరవం దక్కింది. అమీర్ ఖానా.. మజాకానా...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amitab about aaradhya
Sridevi advises  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles