Vennela one and half movie rights

vennela one and half movie rights , in hands of dookudu movie producer

vennela one and half movie rights

19.gif

Posted: 08/30/2012 09:06 PM IST
Vennela one and half movie rights

     vennela_1 ఈమధ్య టాలీవుడ్ లో ఓ కొత్త ట్రెండు మొదలైంది. విడుదలకు రెడీ అయిన సినిమా ఏదైనా తమకు నచ్చితే, వెంటనే దానిని కొందరు నిర్మాతలు ఓల్ సేల్ గా కొనేస్తున్నారు. నిర్మాతలుగా ఓ పక్క కొనసాగుతూనే, మరోపక్క ఇలా సినిమాలు కొనేసి, పంపిణీదారులుగా కూడా చెలామణీ అవుతున్నారు. ఈ కోవలో ఇప్పుడు 'దూకుడు' చిత్ర నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర కూడా చేరిపోయాడు. తాజాగా ఆయన 'వెన్నెల 1 1/2' చిత్రాన్ని తీసుకున్నారు. వెన్నెల కిషోర్ దర్శకత్వంలో anil_sunkaraవెన్నెల సినిమాకి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి చేసుకుంది. ఇందులో బ్రహ్మానందం కామెడీ చిత్రానికి హైలైట్ అని అంటున్నారు. కాగా, ఈ సినిమాని సెప్టెంబర్ 14 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో చైతన్య కృష్ణ , మోనాల్ గజ్జర్ జంటగా నటించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vidyabalan saary five crores
Cemeramen ganga to rambabu first look  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles