Sudigadu movie posters teaser

sudigadu movie posters, teaser

sudigadu movie posters, teaser

4.gif

Posted: 08/20/2012 03:32 PM IST
Sudigadu movie posters teaser

sudi_ga_inner_1    

   కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ‘సుడిగాడు’ మూవీ సెన్సార్ కార్యక్రమాలు ఇవాళ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే ఈ సినిమాలోని ఐదు సన్నివేశాల్ని మార్చాలని సెన్సార్ బోర్డు సూచించింది. భీమనేని శ్రీని వాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా విభిన్నంగా, హాస్యభరితం గా రూపొందించిన ఈ చిత్ర పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకర్షిస్తుంది. అంతేకాదు, ఈ సినిమా చూచే వారు అనుసరించాల్సిన సూచనలూ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. అవేంటో మీరూ చూడండీ...

sudi

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young tiger another movie janaganama
Sv krishna reddy holywood movie divorce invitation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles