Prabhu deva may returns to his ex wife

Recently the gossip is in the air that Nayantara Kurian's love failure has turned Prabhu Deva to his ex-wife Ramalatha.

Recently the gossip is in the air that Nayantara Kurian's love failure has turned Prabhu Deva to his ex-wife Ramalatha.

Prabhu Deva may returns to his Ex-wife.png

Posted: 08/18/2012 04:24 PM IST
Prabhu deva may returns to his ex wife

Ramalath

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవా ప్రముఖ నటి నయనతార మోజు(ప్రేమ)లో పడి, కట్టుకున్న భార్యను, పిల్లలను కాదని చివరకు విడాకులు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత నయనతారను పెళ్ళి చేసుకుంటాని కూడా ప్రకటించాడు. ప్రభుదేవా కోసం నయనతార మతం కూడా మార్చుకుంది. ఇక పెండ్లే తరువాయి... అనే దాక వచ్చింది వీరి వ్యవహారం. కానీ ఇంతలో ఏమైందో ఏమో కానీ వీరిద్దరి మధ్య వైరం తారా స్థాయికి చేరుకుంది. దీంతో ఎవరి దారి వారు వెతుక్కున్నారు. అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న ప్రభుదేవా.. కాలం కలిసి రాకపోవడంతో.. భార్యతో తెగిపోయిన బంధాన్ని మళ్లీ కలుపుకొన్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవల జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్లో తన భార్య రమలత్‌ను కలసి మాట్లాడినట్టు తెలిసింది. జరిగిందేదో జరిగిందనుకుని, మళ్లీ కలిసి ఉంటూ కుటుంబ జీవితాన్ని సంతోషంగా గడపాలని నిర్ణయించుకున్నారట. మరి ప్రభుదేవా మళ్ళీ లైన్లో పెట్టడానికి ఎవరు దొరకనే భార్య చెంతకు చేరుతున్నాడని, ఎవరైనా దొరికితే కథ మళ్ళీ మొదటికేనని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh completed 100 days
Charmi releases workout videos  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles