Pawan fans worried on puri cgr

worry about rambabus, fans worry about, power fans worry, rambabus fate, fate , about rambabus, worry about, fans worry, power fans, fate, , rambabus, worry, fans, power

Puri Jagan's latest film Devudu Chesina Manushulu theatrical trailer is out and it gave an idea about how the film is going to be. This is not an experimental film from Puri as everyone guessed going by the title. It is just another Puri mark mass entertainer with a touch of fantasy. The first look trailer isn't that impressive as it appears cliched and uninteresting.

Pawan Fans worried on Puri CgR.png

Posted: 08/18/2012 02:01 PM IST
Pawan fans worried on puri cgr

Pawan_Puri

మెగా ఫ్యామిలీ హీరోలు అయిన పవన్, బన్నీ, రామ్ చరణ్... వీరికి మొన్నామధ్య వరకు సరైన హిట్లు లేవు. కానీ ఈ మధ్య వచ్చిన రామ్ చరణ్ ‘రచ్చ ’, పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ ’, బన్నీ ‘జులాయి ’ సినిమాలు వరుసగా హిట్ అవ్వడంతో మెగా ఫ్యామిలీ హీరోలే కాకుండా ప్యాన్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ మూడు సినిమాలు హిట్ అవ్వడంతో మళ్లీ మెగా హీరోలకు మంచి రోజులు వచ్చాయని అందరు అనుకుంటున్నారు.

ఈ సినిమాల తరువాత రామ్ చరణ్  ‘ఎవడు ’ , ‘ పవన్ కెమెరామెన్ గంగతో రాంబాబు ’, బన్నీ ‘ఇద్దరు అమ్మాయిలు ’ సినిమాలు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా పవన్ కళ్యాణ్, బన్నీలకు మాత్రం ఓ డైరెక్టర్ చెమటలు పట్టిస్తున్నాడట. ఆయనే పూరీజగన్నాథ్. ఈయన దర్శకత్వంలోనే వీరి తరువాతి సినిమాలు చేస్తున్నారు. తాజాగా పూరి జగన్నాథ్ తీసిన ‘దేవుడు చేసిన మనుషులు ’ బాక్సాఫీసు వద్ద బోల్తా పడటంతో ఇప్పుడు వీళ్ళ గుండెల్లో గుబులు మొదలైందట. ఇప్పుడిప్పుడే విజయాల బాట పట్టిన మమ్మల్ని పూరీ ఎక్కడ బోల్తా కొట్టిస్తాడోనని భయంతో నిద్రకూడా సరిగా పోవడం లేదట. మరి పూరీ ఏం చేస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Charmi releases workout videos
Rana daggubatitrisha to marry next year  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles