Raja mouli talk about andala rakshasi openings

raja mouli talk about andala rakshasi openings

raja mouli talk about andala rakshasi openings

29.gif

Posted: 08/12/2012 05:46 PM IST
Raja mouli talk about andala rakshasi openings

       దర్శక ధీరుడు జక్కన్న సినిమా నచ్చి పెట్టుబడిపెట్టిన చిత్రం ‘అందాల రాక్షసి’. హను రాఘవపూడి దర్శకుడిగా పరిచయమవుతూandala_e చేసిన తొలి చిత్రం ఇది. ఈ చిత్రం శుక్రవారం విడుదలై నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్స్ ఆఫీసు దగ్గర ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయంటున్నారు రాజమౌళి. ఈ చిత్రాన్ని రాజమౌళి సాయి కొర్రపాటి కలిసి నిర్మించారు. ఈ ట్రైయాంగిల్ లవ్ స్టొరీ ద్వారా నవీన్, రాహుల్ మరియు లావణ్య తెలుగు తెరకు పరిచయమయ్యారు. ‘అందాల రాక్షసి’ చిత్రానికి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి చిత్ర విమర్శకులు మంచి రివ్యూస్ రాశారు. ఈ చిత్రం అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టుకుంది. శని ఆదివారం వచ్చే కలెక్షన్స్ ను చూసి సోమవారం ఈ చిత్రం గురించి ఒక నిర్ణయానికి రావొచ్చని’ రాజమౌళి ట్వీట్ చేశారు. అందాల రాక్షసి చిన్న చిత్రమే అయినా సహా నిర్మాతగా రాజమౌళి, డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు ఈ చిత్రంలో భాగంగా చేరాక ఈ చిత్రం మీద అంచనాలు పెరిగిపోయాయి. జి మురళి అందించిన సినిమాటోగ్రఫి లావణ్య నటన ఈ చిత్రానికి హైలైట్ అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టలేకపోతున్నాయి. కథలో పట్టు లేకపోవటం వల్లే వీకెండ్స్ వసూళ్లు కూడా పేలవంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాల తాజా సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tapsi gopi chand movie shooting progress
Allu sirish movie gowravam shooting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles