Mahesh svsc poster

mahesh svsc poster

mahesh svsc poster

23.gif

Posted: 08/08/2012 07:15 PM IST
Mahesh svsc poster

       mahe_inn'హ్యాపీ బర్త్ డే టూ మై బ్రదర్ మహేష్..' అంటూ విక్టరి వెంకటేష్ ప్రిన్సు మహేష్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ఉన్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'  ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వెంకీ-మహేష్ అన్నదమ్ముళ్లుగా నటిస్తున్న సెకండ్ ట్రైలర్‌ను మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9న విడుదల చేయాలని సన్నాహాలు చేయనున్నారు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు. వెంకీ-మహేష్ అన్నదమ్ముళ్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్‌గా ఫోకస్ కానుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే మనకందిన పోస్టర్స్ మీకోసం.. ఇందులో మహేష్ బాబు స్టిల్స్ సూపర్బ్ అనిపిస్తున్నయి..

mahesh_inner_2

svsc

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Invitation for pawan fans
Pawanismnation official website  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles