Madhavan and bhavana staring prema nilayam

madhavan and bhavana staring prema nilayam

madhavan and bhavana staring prema nilayam

1.gif

Posted: 08/08/2012 01:08 PM IST
Madhavan and bhavana staring prema nilayam

       ప్రేమ, కుటుంబం మధ్యన ఏది గొప్పదన్న అంశంతో తమిళంలో రూపొందించిన 'వాల్త్‌ఖల్‌' చిత్రం తెలుగులో 'ప్రేమనిలయం' పేరుతో madhavan_innerఅనువాదమవుతోంది. మాధవన్‌, భావన హీరోహీరోయిన్లు. సీమన్‌ దర్శకుడు కల్పనా క్రియేషన్స్‌, మ్యాజిక్‌ అండ్‌ లాజిక్‌ ప్రొడక్షన్స్‌ హౌస్‌ పతాకంపై తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. చక్కటి సెంటిమెంట్‌తో కూడుకున్న ఫీల్‌గుడ్‌ చిత్రమిదని నిర్మాత మహేశ్వరరెడ్డి అంటున్నారు. అనువాద కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయని, ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చిందని అన్నారు. సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. సహ నిర్మాత భారతీగణష్‌ మాట్లాడుతూ, ఈ చిత్రం ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. దర్శకుడు వెంకట్‌ప్రభు ఈ చిత్రంలో ఓ చక్కటి హాస్యపాత్రను పోషించారని, అజిత్‌ కూడా ఓ పాత్రలో కనిపిస్తారని , వనమాలి సింగిల్‌కార్డు సాహిత్యం, యువన్‌ శంకర్‌రాజా సమకూర్చిన సంగీతం చిత్రానికి ఆకర్షణగా నిలుస్తుంది' అని చెప్పారు. కాగా, ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బి.యల్‌.సంజయ్‌ అందిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Student star new telugu movie coming
Vikram remuneration  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles