Parvathi melton rejection

parvathi melton rejection

parvathi melton rejection

18.gif

Posted: 08/01/2012 06:07 PM IST
Parvathi melton rejection

    parvathi_inner  పొడుగుకాళ్ల సుందరి పార్వతి మెల్టన్ అందాల గురించి చెప్పనక్కరలేదు. పలు సినిమాల్లో తన అందం అభినయం ప్రదర్శించిన ఆమె తాజాగా  'దూకుడు' సినిమాలో చేసిన ఐటంసాంగు కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. దాంతో తమ సినిమాల్లో ఐటంసాంగు చేయమంటూ చాలా మంది దర్శక నిర్మాతలు ఆమె వెంటపడుతున్నారట. ఈ నేపథ్యంలోనే ఓ నిర్మాత తన సినిమాలో ఐటంనెంబర్ చేస్తే పాతిక లక్షలు ఇస్తానంటూ ఆఫర్ చేశాడు. దానిని సున్నితంగా తిరస్కరించిన పార్వతి, ఇక అందరూ కలిసి తనని ఐటంసాంగులకి పరిమితం చేసేస్తారేమోనని కంగారుపడుతోంది. తాను 'దూకుడు' చిత్రంలో ఐటంసాంగ్ తో పాప్యులర్ అయినా, ఇక తాను ఐటంనెంబర్స్ చేయదలచుకోలేదని తేల్చేసింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Baba song for pawanism
Impression for young hero navdeep  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles