Aaroju eem jarigindi new telugu dubbing movie

aaroju eem jarigindi new telugu dubbing movie

aaroju eem jarigindi new telugu dubbing movie

17.gif

Posted: 07/31/2012 04:46 PM IST
Aaroju eem jarigindi new telugu dubbing movie

      అందాల తారలు సదా, స్నేహా ఉల్లాల్‌, రియాసేన్‌, దేశ్‌ముఖ్‌ ముఖ్య తారాగణంగా రూపొందిన ఓ తమిళ చిత్రం 'ఆరోజు' పేరుతో arojuffeeతెలుగులో అనువాదమవుతోంది. 'ఏం జరిగింది?' అనే ఉప శీర్షిక. గ్లామర్‌ ఓరియంటెడ్‌ హర్రర్‌ చిత్రమిది. ప్రఖ్యాత ఛాయాగ్రాహకులు, దర్శకులు సంతోష్‌ శివన్‌ సోదరుడు సంగీత్‌ శివన్‌ ఈ చిత్రానికి దర్శకులు, ఛాయాగ్రాహకులు కావడం విశేషం. నివేద స్టూడియో ఫిలిం కంపెనీ సమర్పణలో ప్రముఖ నిర్మాత అడ్డాల వెంకట్రావు-ఎ.సెల్వం ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్‌ మరియు రికార్డింగ్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సదా, స్నేహా ఉల్లాల్‌, రియాసేన్‌ల గ్లామర్‌, కథాంశంలోని నవ్యత, ముఖ్యంగా హార్రర్‌, సంగీత్‌ శివన్‌ ఫోటోగ్రఫీ మరియు డైరెక్షన్‌ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు. త్వరలోనే ఫస్ట్‌ కాపీ సిద్ధమవుతుంది. ఆరోజు అసలేం జరిగిందనేదే చిత్ర ఇతివ్రుత్తాంతంగా సాగుతుంది.
        ఈ చిత్రానికి సంగీతం: శర్మ, పాటలు: పొందూరి, యం.రామారావు, మాటలు: అడ్డాల వెంకట్రావు, ఎడిటింగ్‌: ఎల్‌.రామారావు, కో-ప్రొడ్యూసర్‌: అరుణ్‌, నిర్మాతలు: అడ్డాల వెంకట్రావు-ఎ.సెల్వం, ఛాయాగ్రహణం- చిత్రానువాదం-దర్శకత్వం: సంగీత్‌ శివన్‌.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  7g sonia agarwal new movie
Kareena kapoor heroine movie in news  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles