• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
Home>Cinema

Recent ARTICLES

అత్తెసరు చదువులు.. అమెరికా మోజులు.. ప్రాక్సీలతో డాబులు.. జేబులకు చిల్లులు..

అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు చాలా మంది మనవాళ్లు అగ్రరాజ్యంలో స్థిరపడ్డారు. అయితే 20వ శతాబ్దం చివరి రెండు దశాబ్దాలలో అక్కడికి వెళ్లినవారి సంఖ్య అంతకుముందు కంటే గణనీయం. కానీ 21 శతాబ్దంలో అమెరికా ఉద్యోగం అన్నది సోషల్ స్టేటస్ గా మారింది. అదేంటీ మీ అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తయ్యిందిగా.. మరి ఇంకా ఇండియాలో ఏం చేస్తున్నాడు.. అనే స్థాయికి అగ్రరాజ్యం ఉద్యోగం మనవారిని తీసుకెళ్లింది. ఇక టోఫెల్, జీఆర్ఈ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడమే మనవారికి చాలా కష్టం. దీంతో పాటు అక్కడ…

Telugu Con

అభిమానుల అంచనాలు నిలుపుతా: అదిపురుష్ దర్శకుడు ఓం రౌత్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్ డిజాస్టర్ గా మారింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలన్నీ తారుమారయ్యాయి. కాగా, రెబెల్ స్టార్ నటించిన తాజా చిత్రం 'ఆదిపురుష్' పైనే అభిమానులు అన్ని అశలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్.. యానిమేషన్ చిత్రానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉండటంతో అభిమానులు హర్ట్ అయ్యారు.ఫాన్స్ విషయాన్ని పక్కనబెడితే.. ఈ చిత్ర టీజర్ వీక్షించిన పలు వర్గాలు చిత్ర దర్శకుడు ఓం రౌత్ పై కారాలు మిరియాలు నూరుతున్నాయి. ఈ టీజర్ చూసి…

Telugu Con

కళ్లతో అందాలను జుర్రుకునే ‘మైసూర్ బజ్జీ’ ఫస్ట్ లుక్..

టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు. రాజబాబు, రేలంగి, పద్మనాభం నుంచి అల్లు రామలింగయ్య, సుత్తి బద్రర్స్.. అక్కడి నుంచి ఏవీఎస్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ వరకు అందరి నుంచి హాస్యాన్ని.. కాదు కాదు.. నవ్వించే తత్వాన్ని అందిపుచ్చుకుని ప్రస్తుతం సినీమాల్లో తనదైన ముద్రవేసుకుంటున్నారు.ఈ మధ్య కాలంలో వెన్నల కిషోర్ లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. సినీపరిశ్రమను ఏలిన ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణు మాధవ్, తెలంగాణ శకుంతల, ఆహుతి ప్రసాద్ ఇలా కమేడియన్లు వరుసగా నవ్వుల్ని పంచి.. అవే జ్ఞాపకాలను…

Telugu Con

‘సల్లూ భాయ్ ధాంక్యూ..’ గాడ్ ఫాదర్ సక్సెస్ పై చిరు

మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్ రోల్ పోషించాడు. నిన్ననే సల్మాన్ ఖాన్ 'గాడ్ ఫాదర్' సక్సెస్ పట్ల చిరంజీవికి శుభకాంక్షలు తెలిపారు. "మైడియర్ చిరు గారూ ఐలవ్యూ" అంటూ ఓ వీడియో సందేశం పంపారు.తాజాగా చిరంజీవి ఓ వీడియోతో సల్మాన్ ఖాన్ కు బదులిచ్చారు. "థాంక్యూ మైడియర్ సల్లూ భాయ్" అంటూ స్పందించారు. "మీకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే, గాడ్ ఫాదర్ అద్భుత విజయం వెనుక 'మసూద్ భాయ్' ఒక శక్తిలా నిలిచాడు" అంటూ చిరంజీవి కొనియాడారు. "థాంక్యూ... లవ్యూ సోమచ్..…

Telugu Con

అంతర్జాతీయ రికార్డులను తిరగరాస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్ 1’

ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం 'పొన్నియిన్ సెల్వన్ 1' గత నెల 30న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. పలు అంతర్జాతీయ చిత్రాలు నెలకొల్పిన రికార్డులను బద్దలుకొడుతూ బాక్సాఫీస్ వద్ద వ‌సూళ్లు సునామీని సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన ఎనమిది రోజుల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. ఇంతటి భారీ వసూళ్లు రాబట్టడం పలు అంతర్జాతీయ చిత్రాల ట్రాక్ రికార్డులు బద్దలయ్యాయి. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం 'పీఎస్‌1' తొలి వారంలో అద్భుత‌మైన బిజినెస్ చేసింది. సెప్టెంబర్ 30న…

Telugu Con

అంచనాలను పెంచుతున్న విక్టరీ, విశ్వక్ ల ‘ఓరి దేవుడా’ ట్రైలర్

తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో విష్వక్సేన్ ఆయా చిత్రాల ప్రమోషన్ వర్క్ కోసం కూడా తెగ కష్టపడతాడు. అలా గత చిత్ర ప్రమోషన్ వర్క్ లోనే ఆయన కాసింత కాంట్రవర్సీకి కారణమయ్యాడు. ఇక తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'ఓరి దేవుడా' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. విక్టరీ వెంకటేశ్ కూడా ఈ చిత్రంలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపోందించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. దీపావళి కానుకగా ఈ నెల 21వ తేదీన…

Telugu Con

Featured ARTICLES

ఆదిపురుష్: శ్రీరాముడి అవతారంలో ప్రభాస్ అదుర్స్.!

పాన్ ఇండియా హీరో, రెబెల్ స్టార్ ప్రభాస్‌ నటించిన అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఎంత గానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. ‘సాహో’, ‘రాధేశ్యామ్‌’ వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ ఫ్లాపుల తర్వాత ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. అయితే షూటింగ్‌ పూర్తయి నెలలు గడుస్తున్న సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లు రాకపోవడంతో డార్లింగ్‌ ఫ్యాన్స్‌ మేకర్స్‌పై తీవ్ర ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్‌ ఖుషి చేసేందుకు ఆదిపురుష్‌ టీజర్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. తాజాగా విడుదలై పోస్టర్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ప్రభాస్‌.. విల్లును ఆకాశంపైకి ఎక్కిపెట్టి…

Prabhas drops new adipurush poster invites fans to teaser launch on oct 2nd
teluguwishesh

మెగాస్టార్ గాడ్ ఫాదర్: ‘‘నేను ఉన్నంతవరకూ ఈ కుర్చీకి చెద పట్టనివ్వను’’

మెగాస్టార్ చిరంజీవి నటించారన్న మాట చాలు ఆయన అభిమానులు సినిమాను నాలుగు వారాలు గ్యారంటీగా ఆడిస్తారు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో చిరంజీవి. సినిమా బాగుందంటే చాలు ఇక ధియేటర్లలో యాభై రోజుల సందడి షురూ. అదే సినిమా బంఫర్ హిట్ అన్న టాక్ వస్తే.. శతదినోత్సవ వేడుకలు గ్యారంటీ.. కానీ అలాంటి నటుడు రీ-ఎంట్రీ ఇచ్చిన తరువాత ఖైదీ నెంబరు 150 మినహాయించి.. మిగిలిన చిత్రాలు అంతగా రాణించలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కినా పిరియాడికల్ చిత్రం సైరా నరసింహరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదని అనిపించినా.. బడ్జెట్ తగ్గట్లు వసూళ్లు రాబట్టలేదు. ఇక ఆ తరువాత.. ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య.. విడుదల నుంచే…

Godfather trailer chiranjeevi is the ‘dangerous and mysterious’ brahma
teluguwishesh

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ మాతృమూర్తి ఇకలేరు..

టాలీవుడ్లో మరో విషాదం అలుముకుంది. సూపర్ స్టార్‌ కృష్ణ సతీమణి, ప్రిన్స్ మహేశ్‌ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి ఇవాళ తెల్లవారుజామున పరమపదించారు. అమె మరణంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఇటీవలే 70వ పడిలోకి అడుగుపెట్టిన ఆమె జన్మదినాన్ని కుటుంబసభ్యుల మధ్య జరుపుకున్నారు. అలాంటి ఇందిరాదేవి ఇవాళ హైదరాబాద్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇందిరాదేవి మరణంలో ఘట్టమనేని కుటుంబంలో విషాదం అలుముకుంది. ఘట్టనేని ఇందిరాదేవి మరణంవార్త తెలియడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తమ సంతాపాన్ని సోషల్ మీడియా మాద్యమాల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని, ఘట్టమనేని కుటుంబానికి తమ ప్రగాఢ…

Indira devi, veteran telugu actor krishna’s wife and actor mahesh babu’s mother, passes away
teluguwishesh

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్: అదిపురుష్ విడుదల ఎప్పుడంటే..!

కృష్ణంరాజు మరణంతో శోకసంద్రంలో మునిగిన రెబల్ స్టార్ ప్రభాస్‌ అభిమానులను దుఃఖసాగరంలోంచి బయటకు తీసుకువచ్చేలా గుడ్ న్యూస్ చెప్పింది చిత్రబృందం‌. ప్రభాస్ ఫ్యాన్స్  అందరూ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ సమయం రానేవచ్చింది. ప్రభాస్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రం ఆదిపురుష్‌ నుంచి ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే అప్‌డేట్‌ వదిలాడు డైరెక్టర్‌ ఓంరౌత్‌. బాహుబలి సిరీస్ చిత్రాలతో పాన్ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్.. ఆ తరువాత నటించిన రెండు చిత్రాలు సలార్, రాధేశ్యామ్ రెండు బాక్సాఫీసు వద్ద పెద్దగా సవ్వడి చేయలేదు.సలార్ కనీస వసూళ్లను రాబ్టటినా.. రాధేశ్యామ్ మాత్రం పెద్ద డిజాస్టర్ గా నిలిచిపోయింది. అయితే అభిమానులకు హిట్ చిత్రాన్ని అందించేందుకు అప్పటికే అదిపురుష్ చిత్ర షూటింగ్ ప్రారంభించిన ఆయనకు వ్యక్తిగతంగా…

Prabhas starrer adipurush teaser and poster will be unveiled in ayodhya
teluguwishesh

ప్రముఖ బాలీవుడ్ కమేడియన్ రాజు శ్రీవాత్సవ కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు రాజు శ్రీవాత్స‌వ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 58 ఏళ్లు. ఆగ‌స్టు 10న ఉదయం ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడి ఆయ‌న ఆసుపత్రిలో చేరారు. జిమ్ చేస్తున్న స‌మ‌యంలో ఆయ‌న‌కు గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ అసుపత్రికి తరలించారు. నెల రోజులుగా ఆసుపత్రిలో జీవన్మరణ పోరాటం చేసిన ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. నెల రోజులుగా అపస్మారక స్థితిలో ఉన్న ఆయన.. పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. నెల రోజులుగా వెంటిలేట‌ర్‌పై ఉన్న శ్రీవాత్స‌వ ఇవాళ ఉద‌యం 10.20 నిమిషాల‌కు మ‌ర‌ణించిన‌ట్లు హాస్పిట‌ల్ వ‌ర్గాలు తెలిపాయి. తన హాస్యంతో రాజు శ్రీవాస్తవ ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశాడు.…

Comedian raju srivastava passes away at 58, weeks after being on ventilator
teluguwishesh

రాంచరణ్, యష్ లతో నార్త‌న్ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం..?

‘కేజీఎఫ్‌’ సినిమాతో దేశవ్యాప్తంగా చ‌రిత్ర సృష్టించాడు రాకింగ్ స్టార్ య‌ష్‌. కేజీఎఫ్‌తో క‌న్న‌డ సినిమాను అంత‌ర్జాతీయ స్థాయిలో నిల‌బెట్టాడు. కన్నడ సినిమా ఇండస్ట్రీ ఉందా అంటూ ఇన్నాళ్లూ విస్మయం వ్యక్తం చేసినవారికి శాండిల్ వుడ్ ధమాకా అంటే ఏంటో చూపించాడు. ఇక ఇటు ఆర్ఆర్ఆర్ చిత్రంతో తన నటనా చాతుర్యాన్ని అఖిలభారత ప్రేక్షకుల ముందు అవిష్కరించి ఔరా అనిపించుకున్న నటుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్. వీరిద్దరూ కలసి పాన్ ఇండియా చిత్రంలో నటిస్తే.. బాలీవుడ్ బాక్సీఫీసు రికార్డులు బద్దలే. కానీ ఇది సాధ్యమా.? అంటే ఔననే అంటూ ఫిల్మ్ నగర్ బొగట్టా. ఈ చిత్ర కథను ఇద్దరు హీరోలకు వినిపించిన దర్శకుడు.. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవికి కూడా వినిపించారని, ఆయన…

Yash and ram charan to team up for director narthan next movie
teluguwishesh
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.