Jagapathi babu and bhoomika staring new movie

jagapathi babu and bhoomika staring new movie

jagapathi babu and bhoomika staring new movie

10.gif

Posted: 07/23/2012 03:47 PM IST
Jagapathi babu and bhoomika staring new movie

     jaga_e  జగపతిబాబు, భూమిక జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏప్రిల్ ఫూల్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.  కర్తాళ్ ప్రొడక్షన్స్ సహకారంతో సుధా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బి.ఎల్.శ్రీనివాస్, సీమా అజారుద్దీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణస్వామి శ్రీనివాస్ అయ్యంగార్ దర్శకుడు. రణధీర్, సృష్టి మరో జంటగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రను పోషిస్తున్నారు.
       అహేతుక హాస్యంతో రూపొందిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రమిది. ఇందులో జగపతిబాబు లాయర్‌గా, భూమిక జర్నలిస్టుగా నటిస్తున్నారు. భూకబ్జాదారుని పాత్రలో గుల్షన్ గ్రోవర్ కనిపిస్తారు. రొటీన్ చిత్రాలకు భిన్నమైన కథ, కథనాలతో ఈ చిత్రాన్ని jaga_eeరూపొందిస్తున్నట్టు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 16న చిత్రీకరణ ప్రారంభించిన ఈ సినిమా 45 రోజుల పాటు ఏకధాటిగా సాగే షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. నాలుగు పాటలతో పాటు టాకీ పార్ట్‌ ను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తారు.  ఒక పాటను కేరళలో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
         రాళ్లపల్లి, పృథ్వీ, వైజాగ్ ప్రసాద్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తనికెళ్ల రాజేంవూదవూపసాద్, సంగీతం: బంటి, సహనిర్మాత: సీమా అజారుద్దీన్, నిర్మాత: జి.ఎల్.శ్రీనివాస్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shekar kammula movie life is beautiful updates
Julayi promo pakado pakado halchal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles