Actress sridevi another movie

actress sridevi another movie

actress sridevi another movie

11.gif

Posted: 07/17/2012 05:37 PM IST
Actress sridevi another movie

      అందం.. అభినయంతో యావత్ భారత చలన చిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల తార శ్రీ దేవి. sri_f15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రంలో శ్రీ దేవి నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా శ్రీ దేవి మరో చిత్రానికి అంగీకారం తెలిపిందని, అది కూడా 1990లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘ఖుదా గవా’ చిత్ర సీక్వెల్ లో శ్రీ దేవి నటించనుందని సమాచారం. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ ల సరసన శ్రీ దేవి ద్విపాత్రాభినయం చేయనున్నారు. గతంలో వచ్చిన ఈ చిత్ర ఒరిజినల్ వర్షన్ లో కూడా అమితాబ్ బచ్చన్, నాగార్జునల సరసన కూడా శ్రీ దేవి ద్విపాత్రాభినయం చేశారు. మనోజ్ దేశాయ్ నిర్మించనున్న ఈ చిత్రానికి ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balayyababu latest movie news
Kamal hassan greatness  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles