Subbaraju new movie as a hero

subbaraju new movie as a hero

subbaraju new movie as a hero

7.gif

Posted: 07/15/2012 05:39 PM IST
Subbaraju new movie as a hero

     jaya_he_e సుబ్బరాజు కథానాయకుడిగా నటించిన చిత్రం 'జయహే'. శ్రీరామ్‌, స్వాతి, కరుణ ముఖ్య పాత్రల్ని పోషించారు. చిత్రం ద్వారా సుధీర్‌రాజ్‌ దర్శకునిగా పరిచయమవుతున్నారు. సంగం సందీప్‌ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ...వాస్తవికతను ప్రతిబింబిస్తూ ఈ చిత్రం తెరకెక్కింది. సన్నివేశాలన్నీ సహజంగా వుంటాయి. సుబ్బరాజు నటన ప్రత్యేకార్షణగా వుంటుంది. చక్కటి సామాజిక సందేశం ఉంటుంది' అన్నారు. శివాజీరాజా, ఎం.ఎస్‌.నారాయణ, సూర్య, వెన్నెల కిషోర్‌ తదితరులు నటించిన ఈచిత్రానికి మాటలు : నామాల రవి, సంగీతం: చిన్ని చరణ్‌, కెమెరా: వెంకట్‌ప్రసాద్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Navdeep sadaa mitri movie
David bil movie in full swing says shobha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles