Bharateeya kalarchana in khammam

bharateeya kalarchana in khammam

bharateeya kalarchana in khammam

12.gif

Posted: 07/04/2012 03:48 PM IST
Bharateeya kalarchana in khammam

     ఖమ్మం కళాపరిషత్, భారతీయం కళార్చన(ఒంగోలు) సంయుక్తంగా నిర్వహించనున్న రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు-2012 ఇవాల్టి 6f(బుధవారం) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలు 8వతేదీవరకు ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జరుగుతాయి. ఈ సందర్భంగా నాటకోత్సవాలతోపాటు, జానపద కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. 6eee
       ఈరోజు కళార్చనలో భాగంగా ఉదయం 9 గంటలకు పెవిలియన్‌గ్రౌండ్ నుంచి ర్యాలీ నిర్వహించారు. దీనిని జాయింట్ కలెక్టర్ ఎంఎం నాయక్ ప్రారంభించారు. ఆర్‌డీవో వాసం వెంకటేశ్వర్లుతో కళా ప్రజ్వలన, ఉదయం 10 గంటలకు భక్తరామదాసు కళాక్షేత్రంలో కళార్చన ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై 'కళకళ కోసం కాదు - ప్రజల కోసం' చర్చావేదిక లో పాల్గొన్నారు. ఈ సాయంత్రం జరిగే సభాపర్వంలో ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, సినీ నటులు మురళీమోహన్, నాగబత్తిని భాస్కర్‌రావు తదితరులు పాల్గొంటారు.
   6eeకాగా, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ సాంస్కృతిక చైతన్యం కలిగించడానికి భారతీయం ఈ కళార్చన నిర్వహిస్తోంది. ఈ కళార్చనలో 4వ తేదీన వృద్ధ కళాకారులకు, 5న స్వాత్రంత్య సమరయోధులకు సన్మానం, 6న నిజాయితీగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు పాదాభివందనం, 7న తేదీన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు నాలుగు తరాల వారికి సత్కారం, 8న లభ్యతను బట్టి ఔషద మొక్కల పంపిణీ తదితర కార్యక్రమాలు ఉంటాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The great director kv reddy history
Is tv anchor uday bhanu dance with allu arjun in julayi movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles