Samantha in prabhudeva bollywood pic

samantha in prabhudeva bollywood pic

samantha in prabhudeva bollywood pic

8.gif

Posted: 07/04/2012 01:54 PM IST
Samantha in prabhudeva bollywood pic

       చెన్నై అందం సమంత, మరో చెన్నై సుందరి త్రిష పోషించిన పాత్రను పోషించడానికి ఇప్పుడు రెడీ అవుతోంది. ప్రభుదేవా తొలిసారిగా 4fదర్శకత్వం వహించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంలో త్రిష కథానాయికగా నటించిన సంగతి మనకు తెలిసిందే. తెలుగులో విజయం సాధించిన ఈ ప్రేమకథా చిత్రాన్ని ఇప్పుడు ప్రభుదేవా హిందీకి రీమేక్‌ చేసే ప్రయత్నంలో వున్నారు. నిర్మాత కుమార్‌ తరౌనీ తనయుడు గిరీష్‌ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. ఇక ఇందులో హీరోయిన్‌గా సమంతను ప్రభుదేవా ఎంపిక చేసుకున్నట్టు బాలీవుడ్‌ సమాచారం. ఈ చిత్రం ద్వారా అయితే, తన బాలీవుడ్‌ ప్రవేశం బాగుంటుందనీ, మంచి ఎక్స్‌ పోజర్‌ వస్తుందనీ సమంత భావిస్తోందట. కాగా, ఇటీవల విడుదలైన 'రౌడీ రాథోడ్‌' చిత్రం మంచి హిట్టవడంతో ప్రభుదేవాకి బాలీవుడ్‌లో మంచి డిమాండ్‌ ఏర్పడింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Is tv anchor uday bhanu dance with allu arjun in julayi movie
Music director keeravani birthday today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles