Telugu film industry bandh post phone

telugu film industry bandh post phone

telugu film industry bandh post phone

37.gif

Posted: 07/01/2012 08:21 PM IST
Telugu film industry bandh post phone

     4f తెలుగు చిత్ర సీమ తన బంద్ నిర్ణయాన్ని వెనక్కితీసుకుంది.  చిత్ర పరిశ్రమ జూలై 5న తలపెట్టిన బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫిలిం చాంబర్స్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. చిత్ర పరిశ్రమ సమస్యలపై రెండు రోజుల్లో ప్రభుత్వ పెద్దలను కలుస్తామని ఆంధ్రప్రదేశ్ ఫిలిం చాంబర్స్ తెలిపింది. అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sobhan babu jayanthi celebrated
Gabbar singh makers planning grand function to mark 50 days  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles