Lakshmi manchu tweet about ektha tiger movie

lakshmi manchu tweet about ektha tiger movie

lakshmi manchu tweet about ektha tiger movie

26.gif

Posted: 06/27/2012 09:08 PM IST
Lakshmi manchu tweet about ektha tiger movie

    8ww ఏ విషయాన్నైనా నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పగలిగే ధైర్యాన్ని తండ్రి నుంచి అందిపుచ్చుకుందో, సంక్రమించిందో తెలియదు... ఎప్పటికీ విలక్షణ నటుడు మోహన్ బాబు తనయి లక్ష్మీ మంచు కి.  ఈ అమ్మడు ఇవాళ ఒక ఆసక్తి కరమైన ట్వీటిచ్చింది. దేనిగురించంటే.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ – రొమాంటిక్ క్వీన్ కత్రినా కైఫ్ నాలుగేళ్ల అనంతరం కలిసి నటిస్తోన్న ‘ఏక్తా టైగర్’ చిత్రం గురించి. ఇవాళే రిలీజైన ఈ మూవీ లేటెస్ట్ ట్రైలర్ చూశానని అప్పటి నుంచి నా మనసు ఆగట్లేదంటోంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూసేద్దామా అని తనకి ఆరాటం ఎక్కువైపోతుందని తెలిపింది. అయితే ఈమె మాటల్లో వాస్తవం ఉంది. ఈ ట్రైలర్ చూస్తే మీకూ అదే అనిపిస్తుంది. రుజువు కావాలంటే, క్రింద ట్రైలర్ చూడండి...
     ఇంక... ఈ ‘ఏక్తా టైగర్’ అనే హిందీ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ఆదిత్య చోప్రా సంస్థ నిర్మిస్తోంది. కాబుల్ ఎక్స్ ప్రెస్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన కబీర్ ఖాన్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా సాగే ఈ చిత్రంలో టైగర్ అనే ఇంటిలిజెన్స్ ఏజంట్ పాత్రలో సల్మాన్ నటిస్తున్నారు. ఇక అందాల సుందరి కత్రినా అందాల ఆరబోతకు కుర్రకారు కేక పెట్టాల్సిందే.. ఈ సినిమా ఆగష్టు 15న తెరలను తాకబోతోంది. బీ రెడీ... 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Great mullpudi venkata ramana birthday today
Balayya hundred film with rajamouli  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles