Allu sirish gouravam movie first look

allu sirish gouravam movie first look

allu sirish gouravam movie first look

1.gif

Posted: 06/25/2012 01:26 PM IST
Allu sirish gouravam movie first look

    gowravam అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా అరంగేట్రం చేస్తున్న సినిమా ‘గౌరవం’.  తమ డ్యూయెట్ మూవీస్ బ్యానర్ పై శిరీష్ కథానాయకుడుగా రాధా మోహన్ దర్శకత్వంలో 'గౌరవం' చిత్రాన్ని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్న సంగతి మీకు వివరించాం. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో నిర్మించబోతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. సరికొత్తగా ఉన్న ఈ పోస్టర్ కు ప్రశంసలు వచ్చిపడుతున్నాయి.  ఆమధ్య 'నువ్విలా', ఇటీవల 'విక్కీ డోనార్' హిందీ చిత్రంలో నటించిన యామీ గౌతమ్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, నాజర్, ఎల్బీ శ్రీరాం తదితరులు ఇతర పాత్రలు పోషించే ఈ చిత్రం షూటింగు వచ్చే నెల 18 న మైసూరులో ప్రారంభమవుతుంది. నేటి బిజీ సంగీత దర్శకుడు యస్.యస్.తమన్ దీనికి సంగీతం సమకూరుస్తున్నాడు. మీకోసం గౌరవం పోస్టర్ ను అందిస్తున్నాం...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cinimaa awards 2012 curtain raiser
Bhaskarabhatla song script in dcm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles