Dookudu movie gain eight maatv awards

dookudu movie gain eight maatv awards

dookudu movie gain eight maatv awards

9.gif

Posted: 06/18/2012 12:35 PM IST
Dookudu movie gain eight maatv awards

1e

ప్రముఖ తెలుగు ఎంటర్ టైన్మెంట్ చానెల్ 'మాటీవీ' తన సినిమా అవార్డుల వేడుకను హైదరాబాదులోని హైటెక్స్ లో ఘనంగా నిర్వహించింది. ఇందులో గత సంవత్సరం విడుదలైన 'దూకుడు' చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ హీరో, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ విలన్, ఉత్తమ కమెడియన్ వంటి మొత్తం 8 అవార్డులు సాధించి అగ్రస్థానాన నిలిచింది. ఉత్తమ నటుడుగా మహేష్ బాబు తన అవార్డును చిరంజీవి, నాగార్జునల చేతుల మీదుగా స్వీకరించాడు.   ఇదే వేడుకలో ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావును అక్కినేని, రామానాయుడు, చిరంజీవి, నాగార్జున వంటి ప్రముఖుల చేతుల మీదుగా 'లైఫ్ టైం అచీవ్ మెంట్' అవార్డుతో  సత్కరించారు. జ్యూరీ ఉత్తమ నటుడు అవార్డును నాగార్జున 'రాజన్న' సినిమాలోని అభినయానికి గాను కమలహాసన్, రాఘవేంద్రరావుల నుంచి అందుకున్నారు.  చలన చిత్ర రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరైన ఈ వేడుక కలర్ ఫుల్ గా సాగింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Malayalam actor dilip as a siababa
Raji shifting his residence to coimbatore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles