Another multi starer movie starts today

another multi starer movie starts today

another multi starer movie starts today

10.gif

Posted: 06/14/2012 04:02 PM IST
Another multi starer movie starts today

1

టాలీవుడ్ లో మరో మల్టీస్టారర్ మూవీకి ఈ రోజు శ్రీకారం పడింది. తమిళంలో విజయాన్ని సాధించిన 'వేట్టై' చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారనీ ... ఈ సినిమాలో నాగ చైతన్య - సునీల్ నటించనున్నారనీ ఇంతకు ముందే వివరించాం. ఆ వార్తని నిజం చేస్తూ  ఇప్పుడీ సినిమా ప్రారంభమైంది. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్, ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో  లాంఛనంగా   ప్రారంభమైంది.

2e
        నాగ చైతన్య - సునీల్ పై చిత్రీకరించే తొలి సన్నివేశానికి అక్కినేని క్లాప్ ఇవ్వగా ... రామానాయుడు కెమెరా స్విచ్చాన్ చేయగా ... వినాయక్ గౌరవ దర్శకత్వాన్ని వహించారు.   ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ చిత్ర దర్శకుడు పి. కిషోర్ కుమార్(డాలి) ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.

3e
     కాగా, సునీల్ ఈ చిత్రంలో అందరికి బయపడే పిరికివాడైన పోలీసు పాత్ర పోషించబోతున్నారు, ధైర్యసాహసాలు గల యువకుడి పాత్రలో నాగ చైతన్య సునీల్ కి తమ్ముడిగా కనిపించబోతున్నారు. హన్సిక ఈ చిత్రంలో ఒక కథానాయికగా ఎంపిక కాగా మరొక కథానాయిక ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. ఈ మల్టీస్టారర్ మూవీపై అందరిలోనూ అసక్తిపెరుగుతోంది. జూలై 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఘనంగా జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ దర్శక నిర్మాతలు హాజరయ్యారు. కార్యక్రమ చిత్రాలు మీకోసం....

4e

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Must watch viewo of ramcharan wedding
Ram charan upasana actual wedding  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles