Krishna district slang in svsc movie

krishna district slang in svsc movie

krishna district slang in svsc movie

21.gif

Posted: 06/12/2012 05:45 PM IST
Krishna district slang in svsc movie

       విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో రాబోతోన్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కొత్త యాసను పరిచయం చేయబోతోంది. sveeeసాధారణంగా మన చిత్రాలలో కొన్ని పాత్రల ద్వారా కొన్ని ప్రాంతాల యాస మాట్లాడిస్తుంటారు. గతంలో గోదావరి యాస ... రాయలసీమ యాస ... తెలంగాణ యాసతో వచ్చిన చిత్రాలు -  పాత్రలు  ప్రేక్షకులని ఆకట్టుకోవడమే కాకుండా, ఆ సినిమాల విజయంలో అవి ప్రధాన పాత్రని పోషించాయి. ఇప్పుడిదే తరహాలో వెంకటేష్ - మహేష్ బాబు క్రుష్ణా జిల్లా యాసతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. వారిద్దరూ కలిసి అన్నదమ్ములుగా నటిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో వీరికి విజయవాడ యాస పెడుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు... ఆ యాసపై సెటైర్లు కూడా ఉంటాయట.  పొతే, ఈ సినిమా చివరి షెడ్యూలు ఈ నెల 13 నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లో ఈ షెడ్యూలుకి సంబంధించిన చిత్రీకరణ జరుగుతుంది. ప్రధాన తారాగణమంతా ఈ షూటింగులో పాల్గొంటారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28 న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mega kamineni family prayers at domakonda
Young tiger ntr nazar on politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles