Cini actors enjoy very much

cini actors enjoy very much

cini actors enjoy very much

5.gif

Posted: 06/04/2012 04:02 PM IST
Cini actors enjoy very much

    aa  పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం శింగవరంలో సినీతారలు సందడి చేశారు. హీరోలు ఉదయ్ కిరణ్, నాని, హాస్యనటులు టిల్లు, ఖయూమ్ లు ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి రాకతో ఆప్రాంతంలో కోలాహల వాతావరణం నెలకొంది. సినీ తారలు జాతరలో సందడిచేస్తున్నారన్న వార్త వ్యాపించటంతో చుట్టుపక్కల ప్రాంతాలనుంచి కూడా యువత వీరిని చూసేందుకు శింగవరం చేరుకున్నారు. దీంతో అమ్మవారి సంబరాలు అంబరాన్నంటాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arjun julayi movie audio launching date
Sp balu birthday today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles