Tara chowdary blame the tv9 reporter

tara chowdary blame the tv9 reporter

tara chowdary blame the tv9 reporter

18.gif

Posted: 06/01/2012 05:40 PM IST
Tara chowdary blame the tv9 reporter

      tarae సెక్స్ కుంభకోణంలో అరెస్టు అయ్యి, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు ముచ్చెమటలు పట్టించిన తారా చౌదరి తాజాగా మరో బాంబు పేల్చింది. తనతో టీవీ9 ఛానల్‌కు చెందిర రిపోర్టర్‌ మురళీ అసభ్యంగా ప్రవర్తించేవారని... అతను పంపిన అసభ్యకర మెసేజ్‌లు, తనతో మాట్లాడిన మాటలు ఫోన్‌ రికార్డయ్యాయని చెప్పింది. అంతేకాదు అతను తనపై బ్యాడ్‌గా ప్రచారం చేశారని ఆరోపించారు. ఈ విషయం టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌కు తెలుసో లేదో తనకు తెలియదని చెప్పింది. దయచేసి తనపై తప్పుడు కథనాలు రాయవద్దని తారా విజ్ఞప్తి చేసింది. వాటిని త్వరలోనే బయటపెడతానని స్పష్టంచేసింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగాలేదని.... త్వరలోనే ప్రెస్‌మీట్ పెట్టి అందరితో మాట్లాడతానని చెప్పింది. Muralidharee
       కాగా, తారా చంచల్‌గూడ జైలు నుంచి   విడుదల అయ్యారు. నాంపల్లి కోర్టు తారా చౌదరికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రూ.10 వేలు, ఇద్దరి పూచీకత్తుపై ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. మార్చి 31న అరెస్టు అయిన తారా 60 రోజుల జైలు జీవితాన్ని గడిపారు.  

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kodirama krishna satya sai movie actrors
Actress kartika says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles