Shekar kammula life is beautiful movie

shekar kammula life is beautiful movie

shekar kammula life is beautiful movie

25.gif

Posted: 05/23/2012 05:09 PM IST
Shekar kammula life is beautiful movie

తన తొలి సినిమా ‘ఆనంద్’ తోనే ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. భారీ స్టార్ కాస్టింగ్ లేకపోయినా... తనదైన టేకింగ్‌తో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించిన క్రెడిట్ శేఖర్ కమ్ములకే దక్కుతుంది. సున్నితమైన మానవ సంబంధాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించి సక్సెస్ సాధించాడు శేఖర్ కమ్ముల.she_e అయితే ఈ క్లాస్ డైరెక్టర్ అప్‌కమింగ్ మూవీ ఎందుకనో ఆలస్యమవుతోంది. 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే టైటిల్‌తో సినిమా చేస్తానని ఏడాది క్రితమే ప్రకటించాడు శేఖర్ కమ్ముల. కానీ ఇప్పటికి ఈ సినిమా ఎంతవరకు షూటింగ్ పూర్తి చేసుకుందనే దానిపై సినీ వర్గాల్లో కూడా క్లారిటీ లేదు.అయితే ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్ తీయబోయే కొత్త సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తికి కొదవలేదు.కాగా,  శేఖర్ కమ్ముల అప్‌కమింగ్ మూవీ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. లైఫ్‌ ఈజ్ బ్యూటీఫుల్‌ సినిమాను జూలైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూన్‌లో ఈ మూవీ ఆడియో విడుదలయ్యే అవకాశాలున్నాయి. మొత్తానికి చాలాకాలంగా చడిచప్పుడు లేకుండా సాగిపోతున్న శేఖర్ కమ్ముల కొత్త సినిమా ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో సినీ వర్గాలు ఈ సినిమాపై ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ఏదేమైనా సైలెంట్‌గా సక్సెస్‌ సాధించే ఈ క్లాస్ డైరెక్టర్... తన అప్‌కమింగ్ మూవీతో ఏ రేంజ్‌లో హిట్ కొడతాడో.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gopi chand hopes on his forth coming movie
Heroine samanta tips  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles