Allu arjun julayi movie latest hd pics

allu arjun julayi movie latest hd pics

allu arjun julayi movie latest hd pics

5.gif

Posted: 05/23/2012 03:39 PM IST
Allu arjun julayi movie latest hd pics

బ్రతకడానికి ఏదో ఒక పని చేయాలనుకునే టైపు యువకుడుకాడతను. మనసుకు నచ్చిన పని, నలుగురు మెచ్చే పని చేయాలన్నది అతని ఫిలాసఫీ. చూడడానికి జులాయిలా వుంటాడు కానీ అతను చేసే ప్రతి పనికి ఓ అర్థం, పరమార్థం వుంటుంది. అలాంటి జులాయి యువకుడు ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏం జరిగింది? అందాల ముద్దుగుమ్మతో జులాయి ప్రేమ ప్రయాణం ఎలా సాగింది? ఇలాంటి అంశాలన్నీ తెలుసుకోవాలంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-అందాల భామ ఇలియానా మూవీ ‘జులాయి’ సినిమా చూడాల్సిందే అందుకు కొంచెం ఆగాల్సిందే.  ఫస్ట్ లుక్ తోనే అందరినీ ఆకర్షించిన ఈ సినిమాలో కొన్ని అద్భుతమైన స్టిల్స్ అందాకా మీకోసం.

2

 

3

 

4a

 

6

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Heroine samanta tips
Popular actor chandramohan birth day story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles