One week collections of the gabbar singh

The one week collections of the Power star Pawan Kalyan-starrer "Gabbar Singh" has made the star an undisputed box office king. The film raked around 42.55 crores worldwide in the first week while the whole of AP registered around 28 crores, creating a record of sorts in Telugu cinema

one week collections of the Gabbar singh.gif

Posted: 05/19/2012 03:16 PM IST
One week collections of the gabbar singh

Gabbar-singh

గతంలో స్టార్ హీరోల సినిమాలు 100 రోజులు ఆడాయా లేదా ? అని చూసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా అయినా రికార్డు కలెక్షన్లు సాధించిందా లేదా అనే చూస్తున్నారు. తాజాగా యువ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గబ్బర్ సింగ్’ సినిమా తెలుగు ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేలా కలెక్షన్లు వసూలు చేస్తుంది. విడుదలై రెండో వారం అయినా కలెక్షన్లలో ఏమాత్రం తగ్గకపోవడంతో ఈ సినిమా సినీ చరిత్రలోని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు సినీ జనాలు. TOIలో వచ్చిన వివరాల ప్రకారం ఈ చిత్రం తొలివారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 42.55 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో ఇది ఆల్ టైం రికార్డు. ఒక్క ఏపీలోనే 28 కోట్లు వసూలు చేసింది.

ఏరియా వారిగా గ్రాస్ కలెక్షన్ల వివరాలు

నైజాం- 9.43 కోట్లు

సీడెడ్-5.90 కోట్లు

వైజాగ్-2.59 కోట్లు

ఈస్ట్ గోదావరి-2.32 కోట్లు

వెస్ట్ గోదావరి-2.19 కోట్లు

కృష్ణా-1.98 కోట్లు

గుంటూరు- 3.20 కోట్లు

నెల్లూరు-1.24 కోట్లు

టోటల్ ఏపి : 28,85,00,000 కోట్లు

కర్నాటక - 2.7 కోట్లు

ఇండియా వైడ్ - 2.00 కోట్లు

ఓవర్సీస్ - 9.00 కోట్లు

టోటల్ ఫస్ట్ కలెక్షన్స్: Rs. 42.55 కోట్లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan upasana wedding invitation
Allari naresh is doing the remake of tamil movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles