Julayi audio release conform

julayi audio release conform

julayi audio release conform

15.gif

Posted: 05/18/2012 07:03 PM IST
Julayi audio release conform

       జులాయిగా తిరిగే బన్నీ అందరినీ పలుకరించబోతున్నాడు. అంటే.. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'జులాయి' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.ju_in ఈ మూవీ జీవితంలో ప్రతి విషయాన్ని తేలికగా తీసుకునే ఓ యువకుడి కథగా తెరకెక్కింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసే డాన్స్  కోసం ... త్రివిక్రం చేసే మాటలగారడి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో వేడుకని ఈ నెల 25 న నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.  ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను అందిచడం కూడా, అభిమానుల అంచనాలకి మరింత ఊతాన్నిస్తోందని అంటున్నారు.
కాగా, ఈ సినిమాకి సంబంధించి ... హీరో అల్లు అర్జున్, హీరోయిన్  ఇలియానా ... దర్శకుడు త్రివిక్రం వీరంతా కూడా ప్రస్తుతం ఫ్లాపుల్లో వున్నారు. కాబట్టి, ఈ ముగ్గురికి ఈ సినిమా సక్సెస్ కీలకం కానుంది. అందుకనే చాలా శ్రద్దతీసుకుని ఈ చిత్రం రూపకల్పన చేస్తున్నారన్నది సుష్పష్టం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh combi again
Gabbar singh success meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles