యంగ్ హీరో వరుణ్ సందేశ్ తన కొత్త సినిమాలో వీర్య దానం చేసే హీరోగా నటించబోతున్నాడు. వీర్య దానం నేపథ్యంతో బాలీవుడ్‌లో వచ్చిన విక్కీ డోనర్ హిట్ అవటంతో తెలుగులోనూ అలాంటి కథాంశాలతో సినిమాలు రెడీ అవుతున్నాయి. ఆ కోవలో ‘స్నేహగీతం’, ‘ఇట్స్ మై లవ్‌స్టోరీ’ చిత్రాల దర్శకుడు మధుర శ్రీధర్ ఓ చిత్రం తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు మీకింతకుముందే వెల్లడించాం. ఈ సినిమాకు హీరోగా వరణ్ సందేశ్ ఓకే అయినట్టు తెలుస్తోంది. ఇటీవల ఇదే తరహా కథాంశంతో బాలీవుడ్‌లో ‘విక్కీడోనర్’ సినిమా విడుదలై విమర్శలతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. ఈ సినిమా విశేషాల గురించి మధుర శ్రీధర్ ఇలా అంటున్నారు.
విక్కీ డోనర్ చూసి నేను ప్రేరణ పొందలేదు. పేపర్లో వచ్చిన స్పెర్మ్ డొనేషన్ మీద వచ్చిన ఓ ఆర్టికల్ చదివి కథ రెడీ చేసుకున్నాను. చెన్నైకి చెందిన ఓ జంట ఆన్ లైన్లో ఐఐటి పాస్ అయిన వ్యక్తి వీర్యం కావాలంటూ ప్రకటన ఇచ్చారు. అది చదివిన దగ్గరనుంచి నేను ఆలోచనలో పడి ఆ పాయింట్ మీద సినిమా చెయ్యాలనుకున్నాను. నా సినిమా ఓ ప్రేమ కథ. సరోగెట్ మదర్ కి, స్పెర్మ్ డొనేటర్ కి మధ్య జరుగుతుంటుందంటున్నారు శ్రీధర్.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more