Super star mahesh babu new look in sukumar movie

super star mahesh babu new look in sukumar movie

super star mahesh babu new look in sukumar movie

15.gif

Posted: 05/08/2012 04:20 PM IST
Super star mahesh babu new look in sukumar movie

       సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.  ఈ సినిమా స్క్రిప్ట్ విన్న తరువాత నుంచీ ప్రిన్స్ తన బాడీ మీద చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడని తెలుస్తోంది. తన ప్రతి సినిమాలో హీరో పాత్రని చాలా విభిన్నంగా చూపించే సుకుమార్ ఈ సినిమాలో మహేష్ పాత్రని చాలా కొత్తగా డిజైన్ చేసాడని సమాచారం.mahe_suku
అంతేకాదు.. ఈ పాత్ర కోసం మహేష్ ఒక స్పెషల్ ట్రైనర్ ని పెట్టుకున్నాడు. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్న మహేష్ ఈ మూవీ షూటింగ్ స్పాట్లో చాలా స్పెషల్ గా కనిపిస్తున్నారని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మహేష్ కొత్త లుక్ అదిరిందని.. అంటున్నారు.
       కాగా, ఇటీవలే మహేష్ మీద ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరించారు. మహేష్ సరసన కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాల్ని 14 రీల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మహేష్ ప్రస్తుతం సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో వెంకీ తమ్ముడిగా కూడా నటిస్తున్నారు. ఈ రెండు పాత్రలను మహేష్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director madhura sridhar new movie
Gabbar singh police dispute  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles