Julayi movie shooting starts in rfc

julayi movie shooting starts in rfc

julayi movie shooting starts in rfc

17.gif

Posted: 05/08/2012 03:31 PM IST
Julayi movie shooting starts in rfc

      విలక్షణమైన పాత్రలకు ప్రాముఖ్యతనిచ్చే అల్లు అర్జున్ తనదైన స్టైల్లో ప్రస్తుతం 'జులాయి' పాత్రను చేయబోతున్నాడు.  ఈ సినిమాకి సంబంధించిన ఓ పాటను ఈనెల 9 వ తేదీన (ఎల్లుండు) హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు.julayi ఇక్కడ ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో ఈ పాటని జానీ మాస్టర్ నేతృత్వంలో చిత్రీకరించనున్నారు. (ఇటీవల 'రచ్చ' సినిమాలో 'డిల్లకు డిల్లా' పాటకి రామ్ చరణ్ వేసిన స్టెప్పులు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. రొటీన్ కి భిన్నంగా ... వెరైటీగా వున్న ఆ స్టెప్పుల్ని కంపోజ్ చేసింది జానీ మాస్టారే). దాంతో ఆయననే ఈ పాటకి కొరియోగ్రాఫర్ గా అల్లు అర్జున్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అసలే డాన్సులతో అదర గొట్టేసే అల్లుఅర్జున్, ఇక ఈ పాటలో తన విశ్వరూపం చూపించడం ఖాయమని వినికిడి. త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల సందర్భంలో విశేష స్పందన లభించింది. త్రివిక్రమ్ – బన్నీ కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh police dispute
Ravi teja latest movie balupu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles